Programs How News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from Programs how. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In Programs How Today - Breaking & Trending Today

Huzurabad Bypolls: Intelligence Agencies Investigation

సాక్షి, వరంగల్‌:  ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ ‘గ్రాఫ్‌’ఎలా ఉందో లెక్కలు కడుతున్నాయి. హైదరాబాద్, పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది ....

Andhra Pradesh , Programs How , Huzurabad Bypoll 2021 , Congress Party , Intelligence Agencies , హ జ ర బ ద ఉపఎన న క , ஆந்திரா பிரதேஷ் ,