సాక్షి, భూపాలపల్లి(వరంగల్): ఇటీవల సింగరేణి కార్మికుడిని హత్య చేసిన కేసులో అతని కుమారుడు, కుమార్తెను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు భూపాలపల్లి సీఐ ఎస్ వాసుదేవరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని టీ2 క్వార్టర్స్‌లోని టీ2– 658 క్వార్టర్‌లో నివాసం ఉండే గొడ్డె నాగభూషణం(44) తన ఇంట్లో ఈ నెల 22న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి రెండో భార్య శారద
అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని గంపమల్లయ్యస్వామి ఆలయ పూజారి అప్ప పాపయ్య (49) శనివారం పూజ చేస్తూ కొండపై నుంచి పడి మృతి చెందారు. ఏటా శ్రావణ మాసంలో గంపమల్లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. శనివారం ఉదయం పూజ చేసేందుకు గుహలోకి వెళ్తుండగా కాలుజారి కొండపై నుంచి కొండ పైనుంచి పడి పూజారి మృతి