AP Ministers Visit In Nellore District sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్లు కొత్తగా పెళ్లయిన జంటలకు శోభనం చేసుకోవడానికి కూడా సరిపోనంత ఇరుకుగా ఉన్నాయని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సెటైర్లు వేశారు
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు తేలనున్న తిరుపతి ఫలితం