Page 26 - Mysore Pak News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from Mysore pak. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In Mysore Pak Today - Breaking & Trending Today

Student molested and Boyfriend Attacked At Mysuru Karnataka

మైసూరు: ప్రశాంత మైసూరు నగరంలో నగల షాపులో దోపిడీదొంగలు లూటీ చేసి ఒకరిని కాల్చిచంపిన సంఘటన జరిగి మూడురోజులు కాక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి కొంచెం దూరంలో ఒక యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పర� ....

Mysore University , Amman Temple , Thursday Mysore , Crime News , య వత ప స మ హ క ల గ కద డ ,

Karnataka CM Assures Justice In Alleged Mysuru Gangrape Case

The Chief Minister Basavaraj S Bommai who is on a visit to Delhi assured perpetrators involved in the case will be nabbed soon. ....

Chamundi Hill , Basavarajs Bommai , College Girl , Chamundi Hill , Hief Minister Basvarajs Bommai ,

Two People Donate Organs To Others In Mysore Bangalore

మైసూరు: మృత్యుఒడికి చేరుతూ ఆ ఇద్దరు మరికొందరికి జీవం పోశారు. కుశాల్‌నగరకు చెందిన శోభా, హుణసూరికి చెందిన లారెన్స్‌ మృత్యువుతో పోరాడుతూ 14 మందికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు. కుశాల్‌ నగర్‌కు చెందిన శోభాకు మెదడులో రక్తస్రావం జరగడంతో మెదడు స్తంభించిపోయింది. వివిధ రకాల చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అదే విధంగా లార� ....

మ స ర ,

Madras High Court Orders Government To Shift Mysore Petroglyphs To Chennai

సాక్షి, చెన్నై: మైసూరులో ఉన్న తమిళ శిలాఫలకాల్ని, పురాతన శాసనాలను, వస్తువులను చెన్నైకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని పురవాస్తు విభాగం కేంద్రంలో తమిళనాడుకు సంబంధించిన 65 వేల మేరకు శిలాఫలాలకు, శాసనాలకు సంబంధించిన ఫలకాలు, పురాతన వస్తువులు ఉన్నట్టుగా మధురై ధర్మాసనంలో మదురై గోమతిపురానికి చెందిన న్యాయవాది మణి మారన్‌ పిటిష� ....

United States , Tamil Nadu , Tamil Nadu Division , High Court , Karnataka State , Durai Swami , Madras High Court , మద ర స హ క ట , ஒன்றுபட்டது மாநிலங்களில் , தமிழ் நாடு , உயர் நீதிமன்றம் , கர்நாடகா நிலை , மெட்ராஸ் உயர் நீதிமன்றம் ,