Stay updated with breaking news from Mount elbara peak. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
భానుగుడి (కాకినాడ సిటీ): యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్ శిఖరంపై.. మన స్వాత్రంత్య్ర దినోత్సవం నాడే మువ్వన్నెల జెండా రెపరెపలాడించి సంచలన రికార్డు నమోదు చేసిందో యువ ట్రెక్కర్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి(23)కి ట్రెక్కింగ్ అంటే అమితాసక్తి. ఆ ఆసక్తితోనే యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్ శిఖరాన్ని (5,672 మీటర్లు) కేవలం నాలుగు ....