నిపుణులు ఇచ్చిన సమాధానాలు
సర్, నా పేరు సుధాకర్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ. 5000 మదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ, ఆన్లైన్ లో ఎలా చేయాలి? ఎలాంటి వెబ్సైట్ లో మంచిది?
Asked by Tejavath sudhakar on
26 జూన్ 2021 మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయిన