Page 4 - July Corona News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from July corona. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In July Corona Today - Breaking & Trending Today

Retail Sales Touch 72percent Pre Pandemic Levels

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్‌ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్‌) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్‌ అమ్మకాలు మర� ....

New Delhi , July Corona , Retail Sales , Covid 19 , Retailers Market , Etailers Users , కర న , ర ట ల అమ మక ,

Delta Plus variant: ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం

దేశంలో కరోనా వేరియంట్లు ఉనికి చాటుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో తొలి డెల్టా ప్లస్‌ మరణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న వృద్ధురాలు(63) జులై 27న ఈ వేరియంట్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యాధికారులు వెల్లడించారు.  Delta Plus variant ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం ....

July Corona , Her July Corona , July Her , Coronavirus India , Oronavirus Cases In India , Coronavirus Vaccine , Ockdown In India , Orona Cases , Ovid 19 Cases In India , Covid Vaccine , Orona Vaccine Registration , Orona Vaccine Near Me , Orona Test Report , Orona Test Near Me , Oday Corona Cases In India , Oday Corona Cases In Ap , Oday Corona Cases In Telangana , Oronavirus Prevention , Orona Update , Op News , Oday News , Oday Breaking News , Oday Latest News , Elugu News , Op Stories , Ews Telugu ,

58 percent increase in July production at 1,70,719 units says Maruti reports

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక ....

New Delhi , July Corona , Maruti Suzuki Product , July Alto , Percent Jump , Maruti Suzuki India , Car Maker , మ ర త స జ క , ఉత పత త , క ర ల , புதியது டெல்ஹி ,