దళితులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: భారత్‌బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఆయన బట్టలు చినిగిపోయేలా దాడి చేసి అరెస్ట్ చేయడం దారుణమని విరుచుకుపడ్డారు. ఈ చర్యను తెలంగాణ సమాజమంతా ఖండిం�
కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిర్వహించ తలపెట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమాలపై దృష్టిసారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాల విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తొలిసభ 2న