Stay updated with breaking news from Cm office poonam. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Jul 22, 2021, 07:46 IST
విత్తు నుంచి మార్కెటింగ్ వరకు అండగా ప్రభుత్వం
ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు ఎలాంటి సమస్యలు ఎదురైనా చిత్తశుద్ధితో పరి ....