Karan Mehra, who was arrested after his wife, Nisha Rawal, filed a complaint against him, is out on bail. In an exclusive chat with IndiaToday.in, the actor said that Nisha has filed a false case against him.
ముంబై : ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతరాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్‌ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. వివరాల ప్రకారం..యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో కరణ్ మెహ్రా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సీరియల్ ద్వారా విపరీతమైన గుర్తిం