Alibans Attack News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from Alibans attack. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In Alibans Attack Today - Breaking & Trending Today
వాషింగ్టన్: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్ � ....
వాషింగ్టన్/కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా తేల్చిచెప్పేసింది. ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ఐఎంఎఫ్ ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం � ....
ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్ డైరెక్టర్ మేరి ఎలన్ ఆందోళన వ్యక్తం � ....
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాల నుంచి తమ పిల్లలనైనా రక్షించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దేశం వీడి వెళ్లిపోవడానికి వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి తరలి వస్తూ ఉండడంతో తాలిబన్లు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డంగా ఇనుప కంచెలు వేశారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లలేని వారంతా కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విమానాశ్రయం లోపల ఉన్న యూకే, అమెరికా దళాలక� ....
రెండు దశాబ్దాల తర్వాత మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు మాత్రం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ భవితవ్యం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. అసలు వారికైనా ఈ విషయాలపై స్పష్టత ఉందో, లేదో తెలియదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తె� ....