‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా సినిమా టిక్కెట్‌లను విక్రయించాలని ఆలోచించడం అభినందనీయం’’ అన్నారు హీరో విశాల్. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌ను అమలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అలాగే ఇది ఇండస్ట్రీలోని వారు ఆహ్వానించదగ్గ విషయమనీ, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విధానంతో వంద శాతం పారదర్శకత సాధ్యమౌతుందని విశా�