ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం నోరు జారారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను విమర్శించబోతూ, ‘మహిళలకు ఎలా అన్యాయం చేశాడో తెలిసిన జగన్‌మోహన్‌రెడ్డి ఏందండీ దాడి చేసేది? ప్రజలే జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేసే రోజు రాబోతున్నది. AP News ‘ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజు వస్తుంది’ డిప్యూటీ సీఎం