శ్రీనగర్ : రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజులు అక్కడ పర్యటించనున్నారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి రాహుల్ అక్కడకు వెళ్లడం ఇదే తొలిసారి.