Okinawa Electric Scooter: ఓలా, సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు అందుబాటులో ఉండగా..ఆ వెహికల్స్ పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్ విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ఒకి90, ఒకి100 పేరుతో ఎలక్ట్రికల్ వెహికల్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది