ప్రస్తుత ‘మా’ కమిటీ టర్మ్ పూర్తయిందనీ, ఎన్నికలు వెంటనే నిర్వహించాలని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి ‘మా’ సభ్యుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. చిరంజీవి లేఖ రాసిన 24 గంటల్లోనే 113 మంది సభ్యులు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని...