కుమార్తె

కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు.. బాలిక ఫిర్యాదుతో ఆత్మహత్య..

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తె పైనే తండ్రి కన్నేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో భరించలేని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసుకు భయపడిన తండ్రి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో చోటుచేసుకుంది.

Related Keywords

Guntur District , Andhra Pradesh , India , Guntur , , குண்டூர் மாவட்டம் , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , குண்டூர் ,

© 2025 Vimarsana