ఆస్తులు అమ్ముకునేందుకు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మరోసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీల్‌కు అనుమతి ఇవ్వండి ఫ్యూచర్, రిలయన్స్ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం