చల్లటి సాయంకాలం గరంగరం బజ్జీలూ, సమోసాలుంటే బాగుండనిపిస్తుంది. రుచికరమైన నాజ్‌వెజ్ కూరలు, నోరూరించే చోలే మసాలాలను చూస్తే తినాలనిపిస్తుంది. అయితే ఈ వంటకాలకు కాస్త ఎక్కువ మొత్తంలోనే నూనె పడుతుంది. మరి అలా కాకుండా నూనె లేకుండా చేస్తే బాగుంటుంది కదూ. నూనె లేకుండా..నోరూరేలా..