‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించాలి? మరి వైకాపా అధినాయకత్వం ఏం చేస్తోంది? వీళ్లు ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్డు వేశారా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే పన్నుల ఆదాయం రూ.1.29 Pawan Kalyan వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది