కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్తబ్దత నుంచి బయటపడి క్రియాశీలమయ్యారు. పార్టీలో పెద్ద మార్పులు తీసుకొచ్చే దిశగా ఆమె ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఇప్పుడప్పుడే పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునే... భారీ మార్పుల దిశగా కాంగ్రెస్