అద్దాల కోచ్(విస్తాడోమ్)లు విశాఖకు వచ్చినా ‘మాకొద్దు’ అని రైల్వే అధికారులు తిరస్కరించారు. ఎందుకిలా జరుగుతోందని విశాఖకు చెందిన ఒకరు సమాచారహక్కు చట్టంద్వారా వివరాలు కోరారు. వచ్చిన సమాధానాల్ని విశ్లేషిస్తే...ఆశ్చర్యపరిచే అంశాలున్నాయి. ఇప్పటికే దేశంలో వివిధ జోన్లలో సుమారు 14కు పైగా విస్టాడోమ్ కోచ్‌లు తిరుగుతున్నాయి. ఇందులో మూడు మినహా మిగిలినవన్నీ ఉన్నతీకరించుకుని మరీ ఆయా జోన్ల అధికారులు ... ‘అద్దాల రైలు’ ఆశలు గల్లంతేనా?