Chiranjeevi Latest News In Telugu: నేచర్‌క్యూర్ ఆయుర్వేద చికిత్స కోసం ఆయన వైజాగ్ వెళ్లినట్లు టాలీవుడ్‌లో టాక్. డీటాక్సిఫికేషన్, రెజువెనేషన్ ప్రక్రియలో భాగంగా అక్కడి ప్రముఖ ఆయుర్వేదిక్ స్పా సెంటర్‌కు వెళ్లారట. అక్కడే పది రోజులు పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న అనంతరం ఆయన లూసిఫర్ షూటింగ్‌లో పాల్గొంటారు.