రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో చేరేందుకు తొలివిడత కౌన్సెలింగ్‌లో 43 వేల మంది మాత్రమే ఆసక్తి చూపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద 71,286 సీట్లు ఉండగా ఈనెల 6వ తేదీన 60,208 మందికి సీట్లు దక్కాయి. బీటెక్ ఫీజు చెల్లించింది 43 వేల మందే