ముంబై: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల ఖాతాలు ఇటీవల కోటి జమయ్యాయి. దీంతో వీటి సంఖ్య తాజాగా 8 కోట్లకు చేరాయి. 107 రోజుల్లో అంటే జూన్ 6– సెప్టెంబర్ 21 మధ్య కోటి ఖాతాలు జత కలసినట్లు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ తాజాగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 6కల్లా లావాదేవీలు