కొలరాడోకు చెందిన లారా వీస్ బౌల్డర్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్ అయిన ఒక నర్సు. కరోనా విజృంభించడంతో ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లారాను కూడా కోవిడ్–19 వ్యాక్సిన్‌లు వేయడంలో సహాయం చేయడానికి మళ్లీ విధులకు ఆహ్వనించారు. దీంతో గత ఏడు నెలలుగా లారా తన సహోద్యోగులతో కలిసి వేలమందికి వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. అందరూ కలిసికట�