పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు కుమారస్వామి ద్వారా భూలోకంలో వ్రతాలను ప్రచారం చేయించి నట్లుగా స్కాందపురాణంలో ఉంది. వరలక్ష్మీ వ్రతమూ అంతే పిల్లలకు మేలు చేసే అంశాలను తల్లి వారి పక్షాన తండ్రినడగటం సహజం కదా పార్వతీపరమేశ్వరులు సర్వజగానికీ తల్లిదండ్రులు. జీవులన్నిటికీ ప్రతినిధి కుమారస్వామి. వరాలిచ్చే లక్ష్మి