కరోనా వల్ల మొదలైన వర్క్‌ఫ్రమ్ కల్చర్‌కు ఎండ్‌కార్డ్ వేసేందుకు మెజార్టీ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ.. ఆలోపే ఆఫీసులను తెరిచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. బలవంతంగా అయినా సరే ఎంప్లాయిస్‌ను రప్పించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం రోస్టర్ విధానాన్ని పాటించ�