సాక్షి, సూర్యాపేట (నల్లగొండ): సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం సీఐ బి.విఠల్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కుసుమవారిగూడెం గ్రామానికి చ�