వికారాబాద్‌లోని మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్‌లో ఓ వ్యక్తిపై గ్రామ పంచాయతీ సర్పంచ్ దాడి చేశారు. TS News వ్యక్తిని ఎగిరి తన్నిన సర్పంచ్.. వీడియో వైరల్