లక్షల్లో జీతం.. దుస్తుల మడత నలగని పని. అయినా మట్టిపై మమకారంతో పొలం బాట పట్టారు. తొలి ప్రయత్నంలోనే లాభాల పంట పండించి, సేద్యంతోనూ చేవ చూపించవచ్చు అని నిరూపించారు. ఆ యువ రైతుల విజయగాథ ఇది. హైటెక్ కర్షకులు
భూమినే నమ్ముకున్న ఓ రైతును అదృష్టం వరించింది. తన వ్యవసాయ భూమిలో తాజాగా ఆ రైతుకు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది... Farmer found Diamond ఆ రైతు పొలంలో వజ్రాలు పండుతాయ్..