మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి అధ్యక్ష బరికి నలుగురు పోటీ పడుతుండటంతో ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలెపారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల తేదీని మా క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: 'మా అసోసియేషన్‌లో వివాదాలకు కారణం ఏంటి అన్న విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. మా ప్రెసిడెంట్ నరేష్‌పై చేసిన ఆరోపణలకు గాను నటి హేమపై చర్యలు తీసుకోవాలి. మాలోని సభ్యులందరూ కశ్చితంగా రూల్స్ పాటించాలి. ఆగస్టు 29న జనలర్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆరోజునే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. మంచు విష్ణును యునానిమస్‌గా మా ప్రెసిడెంట�