భూమిక చావ్లా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. చిరంజీవి, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ లాంటి బడా హీరోల సరసన నటించి.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే.. గుడ్‌లుక్స్‌తో కుర్రకారును ఎట్రాక్ట్ చేసింది ఈ సీనియర్ నటి. స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్(27)ను పెళ్లి చేసుకొని, సినిమాలకు దూ