కోడి కాని కోడి? పకోడి. బడి కాని కాని బడి? రాబడి. మరి భూమి కాని భూమి? డిజిటల్ భూమి! అదేమిటి అంటారా? అయితే ఇది చదవాల్సిందే. సౌత్ కొరియా యువ ఇంజనీర్ శౌన్ ఇటీవల భారీ మొత్తం వెచ్చించి విలువైన భూమి కొన్నాడు. ‘చాలా ప్లాన్స్ ఉన్నాయి. రకరకాల బిల్డింగ్స్ నిర్మించాలనుకుంటున్నాను. కె–పాప్ లైవ్‌పెర్‌ఫార్మెన్సెస్, కె–డ్రామా స్క్రీనింగ్ కోసం ఆడిటోరియమ్స్ కూడా