వారిద్దరిది ఒకే గ్రామం.. యుక్తవయసులో ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించక పోవడంతో ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా గతం తాలూకూ జ్ఞాపకాలు మదిలో మెదిలేవి. మనసులు దగ్గరగా ఉన్నా.. మనుషులు వేరుగా బతకాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుని చావులోనూ కలసి పయనించి. Crime News కలచి వేసిన గతం కలిసుండలేక.. మృత్యు ప