నిర్మల్: నిర్మల్ ప్రాంతం సాహసోపేతమైన వీరుల పోరాటానికి, వారి అసమాన త్యాగాలకు ఓ నిదర్శనం. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే ఏళ్ల ముందే.. అంతకంటే దారుణమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరి తీశారు. అంతకు ముందు ఓ అడవిబిడ్డ అందరినీ కూడగట్టి చేసిన వీరోచిత పోరు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 17న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్మల్‌కు రానున్న నేపథ�