హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు అతడి అత్తగారి ఊరు సూర్యాపేట జిల్లా జలాల్‌పురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం గాలింపు చేపట్టారు. అతని సంబంధీకులను Saidabad సైదాబాద్ నిందితుడు రాజు గురించి సంబంధీకులు తెలిపిన వివరాలివే..