సాక్షి, ఆదిలాబాద్: సాధారణ ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా రాజకీయ పార్టీలో సందడి మాత్రం కనిపిస్తోంది. ప్రజల్లో పట్టుకోసం అన్ని పార్టీలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో సెప్టెంబర్‌లో సంస్థాగత నిర్మాణ సందడి మొదలు కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్‌లో శనివారం నుంచి మొదలు కానుంది. పార్టీ జిల్లా నేతలు అక�
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కొత్త రథసారథులు రాబోతున్నారు. అన్ని జిల్లాల్లో వచ్చే నెలాఖరుకల్లా టీఆర్‌ఎస్ పార్టీ, ధాని అనుబంధ సంఘాల కమిటీలు వేయాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు ఉమ్మడి వరంగల్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్ల