భోజనం చేసి, కొలీగ్స్‌తో పచార్లు చేస్తున్నా. దూరం నుంచి మావైపే వస్తున్న ఒకమ్మాయిని చూడగానే నా గుండె ఝల్లుమంది. అలాగే ఉండిపోయా. ‘ఈమధ్యే జాయినైంది. ఏంటలా కొరుక్కుతినేలా చూస్తున్నావ్. వెళ్దాం పదా’ కొలీగ్ పిలుపుతో ఈ లోకంలోకొచ్చా. జ్ఞాపకాలు పదిహేనేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి. స్టేటస్ పెట్టి.. స్టేటస్ లేదంటోంది