ఒక సగటు భారతీయరైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక సూచిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీ ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది ప్రతిఫలంగానే చెప్పాల్సి ఉంటుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడ�