సాక్షి, విశాఖపట్నం: విశాఖ డివిజన్‌లో భారీ జీఎస్టీ మోసాన్ని రాష్ట్ర పన్నుల శాఖ బట్టబయలు చేసింది. రూ.వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. ఒక్క రూపాయి కూడా జీఎస్టీ రిటరŠన్స్ చెల్లించకుండా శ్రీపాద్ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.69.06 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ నక్కు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జీఎస్టీ విశాఖ డివిజన్ కార్యాలయ�
ఆధార్-పాన్ అనుసంధానం, గ్యాస్ ధర, జీఎస్టీఆర్-1 ఫైలింగ్ సహా సెప్టెంబరులో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త మార్పులు మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపొచ్చు.