ముంబై: వీసా పేమెంట్ నెట్‌వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్‌బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది. అప్పటి వరకు ఆర్‌బీఎల్ బ్యాంకు మాస్టర్‌కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్
ఆన్‌లైన్‌లో రుణాల దరఖాస్తు, క్రెడిట్ స్కోరును తెలుసుకునే సేవలను అందించే పైసాబజార్.కామ్ కొత్తగా ఏర్పాటైన ఎస్‌బీఎమ్ బ్యాంక్ ఇండియాతో కలిసి స్టెప్ అప్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది.