Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు జైలులో ఉన్న రాజ్‌కుంద్రా బుధవారం బైయిలుపై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో శిల్పాశెట్టి తన షూటింగ్‌లో తిరిగి పాల్గొన్నట్లు సమాచారం. శిల్పా సూపర్ డ్యాన్సర్ 4 అనే రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా