comparemela.com

Latest Breaking News On - சிரிக்ாகுலம் மாவட்டம் - Page 16 : comparemela.com

నీట మునిగి 8 మంది మృతి

Updated : 28/06/2021 05:12 IST నీట మునిగి 8 మంది మృతి మరో అయిదుగురి గల్లంతు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�

విషాద ఆదివారం | Prajasakti

వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు దుర్మరణం ఒకరు గల్లంతు ప్రజాశక్తి-కవిటి (శ్రీకాకుళం జిల్లా), కంకిపాడు (కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో ఆదివారం రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. సముద్రంలో మునిగి ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరు గల్లంతయ్యారు. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బర్రపుట్టుగకు చెంది

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.