Though A.R. Rahman spent the latter half of 2020 tending to and coping with the loss of his mother, he was still able to spend some productive days in the studio - Issue Date: Aug 23, 2021
ప్రముఖ సంగీత దర్శకుడు తాజాగా సినిమాల ఎంట్రీపై స్పందించారు. మూడు దశాబ్ధాలుగా పరిశ్రమలో టాప్ మ్యుజిక్ డైరెక్టర్గా ఆయన రాణిస్తున్నారు. అయితే మిగతా సినీ సంగీత దర్శకులు అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో తెరపై కనిపిస్తున్నప్పటికీ రెహమాన్ మాత్రం ఇప్పటికీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఎంతోమంది అభిమానులు ఆయన వెండితెర ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో �