ఇప్పటి వరకూ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన మోనోక్లోనల్ యాంటీబాడీల చికిత్స ఇప్పుడు సర్కారు వైద్యంలోనూ అందుబాటులోకి వచ్చింది. సర్కారు వైద్యంలోనూ.. మోనోక్లోనల్ చికిత్స
హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. బరిలో నిలిపేందుకు అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్ Huzurabad by election కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే..?
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారంనాటికి ఏడాది అవుతుంది. 2020, ఆగస్టు 20న రాత్రి 10.30 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు అధికారులు. వినియోగంలోకి రాని నాలుగో యూనిట్
భవన నిర్మాణ సముదాయ పనులు జరుగుతున్న చోట కాపలాదారుగా ఉన్న ఇతని పేరు ఇసురు మల్లేష్. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆరేపల్లి పంచాయతీకి సర్పంచి. 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు సర్పంచ్‌నైనా వాచ్‌మెన్‌గా మారా
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఇందిరాభవన్‌లో గురువారం జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ ఇప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌కు 72 సీట్లు