జులైలో ప్రారంభించనున్న సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆధార్ నమోదు, మార్పులు చేర్పులు వంటి సేవలు గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలను సిఎం వైఎస్ జగన్ జులై రెండో వారంలో ప్రారంభించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదట 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడిం