కొవిడ్ బాధితులకు గ్రామస్థాయిలో వసతి కల్పించి మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ కేంద్రంలో వివాహం నిర్వహించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కరపలోని చిరంజీవి కల్యాణ మండపంలో దిగువ AP News: ఐసోలేషన్ కేంద్రంలో వివాహం