మాతృభాష మనిషి ఉన్నతికి సోపానమే కాని అవరోధం కాబోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమాజాలన్నీ వాటి మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగిస్తున్నాయని . మాతృభాషే బలం
తెలుగు భాష ఇవాళ సజీవంగా ఉండేందుకు ఎందరో మహానుభావులు కారకులయ్యారు. అనేకమంది తెలుగు భాషాపరిరక్షణకు, సామాజిక మార్పునకు తోడ్పడినందువల్లే ఇవాళ తెలుగు భాష మనుగడ సాధిస్తోంది.