ఆయన చేతులు. లక్ష సర్జరీలు చేశాయి!
నాలుగు దశాబ్దాలుగా వైద్యవృత్తిలో ఉన్న ఆ డాక్టర్. చలనంలేని కాళ్లకు చైతన్యం తెప్పించారు. వంగిన వెన్నులకు దన్నందించారు. విరిగిన చేతుల్ని తిరిగి బాగుచేశారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గానూ సేవలందించిన డాక్టర్ గుడారు జగదీష్‌ది లక్షకుపైగా శస్త్రచికిత్సలు చేసిన అనుభవం. రిటైర్మెంట్ తర్వాతా సేవల్ని కొనసాగిస్తున్నారాయన.
తిరుపత�